YS Sharmila tweets to Speaker Pocharam Srinivas Reddy on social media saying that after action against me, First take action againest KCR and those ministers | వైయస్ షర్మిల ఏ మాత్రం తగ్గకుండా ప్రభుత్వంపై పోరాటం మొదలుపెట్టారు. సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వం పై, ప్రధాని నరేంద్ర మోడీ పై సీఎం కేసీఆర్ తిట్లదండకానికి సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేసి మరి దీన్నేమంటారు అంటూ ప్రశ్నించారు. స్పీకర్ గారు తన పై చర్యలు తీసుకునే ముందు కెసిఆర్ దొరగారి నోటినుంచి జాలువారిన ఆణిముత్యాలు చూసి, విని ఆయనపైన ముందు చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అని పేర్కొన్నారు.
#YSsharmila
#Prajaprasthanampadayatra
#Niranjanreddy
#KTR
#Telangana
#CMkcr
#YSRTP
#PocharamSrinivasReddy